(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.115. అధ్యాయః 115
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణి యుధిష్ఠిరంప్రతి గోదానఫలప్రశంసనపూర్వకం వసిష్ఠవచనాద్గోమహిమావగమేన తద్దాతుః సౌదాసస్య పుణ్యలోకప్రాప్తికథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

వసిష్ఠ ఉవాచ।

ఘృతక్షీరప్రదా గావో ఘృతయోన్యో ఘృతోద్భవాః।
ఘృతనద్యో ఘృతావర్తాస్తా మే సంతు సదా గృహే॥ 13-115-1(85961)
ఘృతం మే హృదయే నిత్యం ఘృతం నాభ్యాం ప్రతిష్ఠితం।
ఘృతం సర్వేషు గాత్రేషు ఘృతం మే మనసి స్థితం॥ 13-115-2(85962)
గావో మమాగ్రతో నిత్యం గావః పృష్ఠత ఏవ చ।
గావో మే సర్వతశ్చైవ గవాం మధ్యే వసాంయహం॥ 13-115-3(85963)
ఇత్యాచంయ జపేత్సాయం ప్రాతశ్చ పురుషః సదా।
యదహ్నా కురుతే పాపం తస్మాత్స పరిముచ్యతే॥ 13-115-4(85964)
ప్రాసాదా యత్ర సౌవర్ణా వసోర్ధారాశ్చ కామదాః।
గంధర్వాప్సరసో యత్ర తత్ర యాంతి సహస్రదాః॥ 13-115-5(85965)
నవనీతపంకాః క్షీరోదా దధిశైవలసంకులాః।
వహంతి యత్ర వై నద్యస్తత్ర యాంతి సహస్రదాః॥ 13-115-6(85966)
గవాం శతసహస్రం తు యః ప్రచ్ఛేద్యథావిధి।
పరాం వృద్ధిమవాప్యాథ స్వర్గలోకే మహీయతే॥ 13-115-7(85967)
దశ చోభయతః ప్రేత్య మాతాపిత్రోః పితామహాన్।
దధాతి సుకృతాఁల్లోకాన్పునాతి చ కులం నరః॥ 13-115-8(85968)
ధేన్వాః ప్రమాణేన సమప్రమాణాం
ధేనుం తిలానామపి చ ప్రదాయ।
పానీయవాపీః స యమస్య లోకే
న యాతనాం కాంచిదుపైతి తత్ర॥ 13-115-9(85969)
పవిత్రమగ్ర్యం జగతః ప్రతిష్ఠా
దివౌకసాం మాతరోఽథాప్రమేయాః।
అన్వాలభేద్దక్షిణతో వ్రజేచ్చ
దద్యాచ్చ పాత్రే ప్రసమీక్ష్య కాలం॥ 13-115-10(85970)
ధేనుం సవత్సాం కపిలాం భూరిశృంగీం
కాంస్యోపదోహాం వసనోత్తరీయాం।
ప్రదాయ తాం గాహతి దుర్విగాహ్యాం
యాంయాం సభాం వీతభయో మనుష్యః॥ 13-115-11(85971)
సురూపా బహురూపాశ్చి విశ్వరూపాశ్చ మాతరః।
గావో మాముపతిష్ఠంతామితి నిత్యం ప్రకీర్తయేత్॥ 13-115-12(85972)
నాతః పుణ్యతరం దానం నాతః పుణ్యతరం ఫలం।
నాతో విశిష్టం లోకేషు భూతం భవితుమర్హతి॥ 13-115-13(85973)
త్వచా లోంనాఽథ శృంగైర్వా వాలైః క్షీరేణ మేదసా।
యజ్ఞం వహతి సంభూయ కిమస్త్యభ్యధికం తతః॥ 13-115-14(85974)
యయా సర్వమిదం వ్యాప్తం జగత్స్థావరజంగమం।
తాం ధేనుం శిరసా వందే భూతభవ్యస్య మాతరం॥ 13-115-15(85975)
గుణవచనసముచ్చయైకదేశో
నృవర మయైష గవాం ప్రకీర్తితస్తే।
న చ పరమిహ దానమస్తి గోభ్యో
భవతి న చాపి పరాయణం తతోఽన్యం॥ 13-115-16(85976)
భీష్మ ఉవాచ। 13-115-17x(7124)
వరమిదమితి భూమిపో విచింత్య
ప్రవరమృషేర్వచనం తతో మహాత్మా।
వ్యసృజత నియతాత్మవాంద్విజేభ్యః
సుబహు చ గోధనమాప్తవాంశ్చ లోకాన్॥ ॥ 13-115-17(85977)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి పంచదశాధికశతతమోఽధ్యాయః॥ 115 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.